ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

May 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 20మే పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వివిధ గ్రామాలు అయినా మద్దులపల్లి నందగిరి ఐతుపల్లి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచులతో కలిసి సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని సంబంధిత కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి స్థానిక సర్పంచులు బలరాం రెడ్డి మేకల అంజమ్మ మల్లయ్య ధనియాల రజిత సురేష్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఓరగల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ లింగంపల్లి మహేష్ తవ్టు లావణ్య గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి నాయకులు ఆరెల్లి స్వామి ముదుగంటి పవన్ రెడ్డి ఉప సర్పంచ్ పెంటల తిరుపతి నందగిరి సీఈవో రవీందర్ రెడ్డి సిసి తిరుపతి రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper