కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవ సంఘం అధ్యర్యం లో మజ్జిగ పంపిణి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.19-05-26కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవ సంఘం (KVUSSS) తరఫున ఈరోజు రాజంపేట డివిజన్ ఆఫీసు ముందర చల్లని. మజ్జిగ చల్లని నీరు.రాజంపేట ప్రజలకు మరియు రహదారి బాట సారులకు పంపిణీ చేయు కార్యక్రమం లో భాగంగా 37 వ రోజు రాజంపేట సౌత్ సెక్షన్ నుండి.ఎస్.షఫీఏ.ఈ జి.ఈశ్వర్ రెడ్డి జూనియర్ ఇంజనీర్, రుక్మిణమ్మ , మరియు ఎమ్.చంద్రశేఖర్ ఏ.ఈ, ఎల్ ఈశ్వర్ రాజు ఏ.ఈ, అశ్వక్ జూనియర్ ఇంజనీర్, కే.సుబ్రహ్మణ్యం రిటైర్ లైన్ ఇన్స్పెక్టర్,ఈరి ఆంధ్రయ రిటైర్ లైన్ మెన్ , ఎస్ పి ఎమ్ కృష్ణయ్య, మరియు KVUSSS కమిటీ సభ్యులు. పి కుమార్ ఏ.ఈ,ఎస్ వెంకటసుబ్బయ్య ఎల్ ఐ,ఈ శ్రీహరి లైన్ మెన్ ,చల్లని మజ్జిగ మరియు చల్లని నీరు పంపిణీ చేయడం జరిగినది.