హైదరాబాద్ పోలీసులు ‘సాక్ ఐ’ (పేరుతో ఏఐ ఆధారిత సోషల్ మీడియా
జనం న్యూస్ మే. 19. 05. 2026 మానిటరింగ్ వ్యవస్థ ప్రారంభం* సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులను ఆటోమేటెడ్‌గా గుర్తింపు నేర నెట్‌వర్క్‌ల విశ్లేషణకు ఏఐ సాంకేతికత వినియోగం మహిళలు, చిన్నారుల భద్రతకు ముప్పుగా ఉన్న కంటెంట్‌పై ప్రత్యేక నిఘా హానికర, అభ్యంతరకర పోస్టులను తొలగించే చర్యలు సైబర్ నేరాల నియంత్రణలో పోలీసులకు ఆధునిక సాంకేతిక సహాయం సోషల్ మీడియాలో భద్రత, చట్టవ్యవస్థ బలోపేతానికి కీలక అడుగు.