Listen to this article

విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఫిబ్రవరి 17 చిలిపిచేడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఎంపీపీ ఎస్ పాఠశాలలకు ఏడుగురు నూతన ఉపాధ్యాయులను నియమించారు ఈరోజు వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రత్యేక చొరవ చూపి నూతన ఉపాధ్యాయులను నియమించారు పి రామరాజు గౌతాపూర్ పి సంతోష్ చిట్కుల్ తండా టి రాజేశ్వరి చిట్కుల్ తండా ఎస్ నరసయ్య అజ్జ మర్రి కే బాల్ రాజ్ చండూర్ ఎం పండరి సోమక్కపేట్ మరియు చిలిపి చెడు నూతన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి విట్టల్ అపాయింట్మెంట్ లెటర్ ను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ తదితరులు పాల్గొన్నారు