ICDS ఆధ్వర్యంలో కిశోర బాలవికాసం కార్యక్రమం, పదవతరగతి టాపర్స్.కు ప్రోత్సాహక.బహుమతులు

May 19, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 19-05-26 నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మంగళ వారం ఐసిడిఎస్ ఆధ్వ ర్యంలో కిశోర బాలవికాస కార్యక్రమం నిర్వహించి ఎస్ఎస్ సి లో టాపర్స్ కు బహుమతులు అందజే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కేఆర్ఎం ప్రసాద్. నందలూరు మండల విద్యాధికారులు నాగయ్య, అనంత కృష్ణయ్య. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వెంకట నారాయణ. ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి. సునీతమ్మ. కడప వన్ స్తోపే సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అశ్విని. అంగన్వాడి కార్యకర్తలు కిశోర బాలికలు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper