జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందిస్తున్న వినాయక ఉత్సవ కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి

August 17, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వినాయక చవితి సెప్టెంబర్ 14 వ తారీకున జరుగుతున్న సందర్భంగా గణపతి నవరాత్రులు భక్తులకు ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను తక్షణమే పని చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ కు వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడారి కుమారస్వామి కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు . నదిలో దిగేటప్పుడు భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా ఎర్త్ , వర్క్ చేయవలసినదిగా. తాత్కారకంగా చేసినటువంటి రోడ్డుని శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టవలసినదిగా జీవీఎంసీ నుంచి అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు ప్రజల తరుపున వినాయక వస్తావని మధ్యన సభ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడారి కుమారస్వామి మరియు కమిటీ కమిషనర్ ని కోరిరి. తక్షణం అన్ని పనులు చేస్తామని కమిషనర్ సానికూలంగా స్పందించిరి. అనంతరం కమిషనర్ చేతుల మీదుగా మట్టి గణపతులనే పూజించండి అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిరి. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి. కమిటీ నేతలు మల్ల సురేంద్ర, బొడ్డు వీరభద్రరావు, కొడుకుల శ్రీకాంత్, అల్లు త్రినాథ్, చదరం మహేష్, శ్యామ్ కాశిపేట శర్మ. తదితరులు ఈ కార్యక్రమంలో కమిటీ నేతలు పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper