బిజెపి స్పెషల్. ఇన్సెంటివ్ ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర సభ్యుడిగా సాయి లోకేష్.

August 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా బిజెపి స్పెషల్ ఇన్సెంటివ్ ఎగ్జిక్యూటివ్ రాజంపేట పార్లమెంట్ బిజెపి జిల్లా అధ్యక్షుడు వసంత సాయి లోకేష్,ను నియ మిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. బిజెపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన పార్టీకి చేసిన కృషి ఫలితంగా, ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సంద ర్భంగా బిజెపి రాజంపేట ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్,మాజీసర్పంచ్ .తోటరామయ్య,బిజెపి జిల్లా మహిళా అధ్యక్షు రాలు సునీత, ఎస్సీ సెల్ నాయకులు రమణ, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper