పాయకరావుపేటలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన
జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడి)వరం ప్రతినిధి (గ్రంధి నానాజీ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ సమీక్షజలహారతి కార్యక్రమానికి జన సమీకరణ, ఏర్పాట్లు, తాగునీరు, ఆహారం సరఫరాపై సమీక్షించారు సభకు వచ్చే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు అనంతరం పి.ఎల్.పురం వద్ద సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారువేదిక, ర్యాంప్, గ్యాలరీలను పరిశీలించి అధికారులు, నిర్వాహకులకు సూచనలిచ్చారుపాల్గొన్న జోనల్ కో ఆర్డినేటర్ బెందాళం అశోక్, బడేటి రాధాకృష్ణ, కార్యక్రమ పరిశీలకులు బత్తుల తాతయ్య బాబు, ప్రగడ నాగేశ్వరరావు, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.