మా క్లైంట్ బోయ శారద లింక్ డాక్యుమెంట్లు పోగొట్టుకో పోయినవి

September 3, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 03 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బింగుదొడ్డి గ్రామం నుంచి ఐజకు వస్తున్న సమయంలో బోయ శారద, ఆమె భర్త బోయ గిరిబాబుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు పోగొట్టుకున్నట్లు తెలిపారు. గత పది రోజుల క్రితం ఈ డాక్యుమెంట్లు మిస్ అయినట్లు పేర్కొన్నారు.పోగొట్టుకున్న డాక్యుమెంట్ల వివరాలు 9452/2012, 1338/2013, 638/1998గా తెలిపారు. వీటికి సంబంధించిన అసలు లింక్ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికితే గద్వాలలోనే అడ్వకేట్ కు సమాచారం అందించాలని అన్నారు. డాక్యుమెంట్లు దొరికిన వారు ఏడు రోజుల్లో అడ్వకేట్ కి అందజేయాలన్నారు అడ్వకేట్ & నోటరీ కే. దేవ సాయం బి. ఏ. ఎల్. ఎల్. బి. జోగులాంబ గద్వాల జిల్లా .6302188585

🌐 Select Language:
📰 ePaper