మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని 14 రోజులు రిమాండ్ *

May 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామానికి చెందిన బండారి విజయ్ కుమార్, తండ్రి బిక్షపతి, అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు ఈ విషయమై కేసు నమోదు చేయబడినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, సదరు వ్యక్తిని కేసు నమోదు చేసి అతని పరకాల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు….

🌐 Select Language:
📰 ePaper