తెలంగాణ

శ్రీ శివ పంచాయతన అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు ప్రసాదం పంపిణీ

శ్రీ శివ పంచాయతన అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు ప్రసాదం పంపిణీ

జనం న్యూస్ సెప్టెంబర్ 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో శనివారం ఉదయం శ్రీ అభయాంజనేయ స్వామికి సింధూర కార్యక్రమం నిర్వహించారు శ్రావణమాసం ముగింపు సందర్భంగా హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శ్రావణమాసంలో ప్రతిరోజు భజన మండలి వారు భజన కార్యక్రమం నిర్వహించారు శనివారం సింధూరం పూజలు తదితర కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మండలి భజన మండలి సలహాదారుడు సాయి రెడ్డి గారి వెంకటరెడ్డి సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ వెంకటేశం సభ్యులు శంకర్ రెడ్డి లింగం సాయిబాబా మల్లేశం రమేష్ విజయ్ దశరథ్ లక్ష్మణ రాజు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రసాదం పంపిణీ నిర్వహించారు చండూరు గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది

ఇ-పేపర్