జనం న్యూస్ సెప్టెంబర్ 17 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు బడిలో నాణ్యమైన విద్యను అభ్యసించి మొదటి స్థానంలో చండూరు హై స్కూల్ నిలబడాలని కొనియాడారు మండలంలో చండూరు హై స్కూల్ మొదటి స్థానంలో ఉండి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ వెంకటేశం గ్రామ సెక్రెటరీ తిరుపతి వార్డ్ మెంబర్స్ ప్రధానోపాధ్యా యుడు రమేష్ ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు