జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు షికారి

May 22, 2026 | తెలంగాణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి. వీరేశం జనం న్యూస్. 22. 05. 2026 గోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై షికారి గోపాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నాయకుడిగా షికారి గోపాల్ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

🌐 Select Language:
📰 ePaper