ఆంధ్రప్రదేశ్

మహిళా సంఘాలకు బిల్లింగ్

మహిళా సంఘాలకు బిల్లింగ్

జనం న్యూస్ నవంబర్ 9 జయశంకర్ జిల్లా మహా ముత్తారం మండలం నల్లగుంట గ్రామంలో వివో బిల్డింగ్స్ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివో మహిళా సంఘం అధ్యక్షురాలు మరియు ఉపాధ్యక్షురాలు గ్రామ కార్యదర్శి మొగిలి సి ఓ మల్లేష్ గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి వార్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో వివో బిల్డింగ్ కు ముగ్గు పోయడం జరిగింది సందర్భంగా మహిళా సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్