తెలంగాణ

బావుపేట సర్పంచ్ భత్తిని రవీందర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల ఇన్‌చార్జి పొన్నం అనూప్

బావుపేట సర్పంచ్ భత్తిని రవీందర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల ఇన్‌చార్జి పొన్నం అనూప్

జనం న్యూస్ 28 అక్టోబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామ సర్పంచ్ భత్తిని రవీందర్ గౌడ్ కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పొన్నం అనూప్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారుమృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో పొన్నం అనూప్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు

ఇ-పేపర్