వైరల్ వార్తలు

మన ఊరు-మన భజనమన సాయిబాబా ఆలయంలో భజన

మన ఊరు-మన భజనమన సాయిబాబా ఆలయంలో భజన

జనం న్యూస్;వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 09-07-2026 గురువారం శ్రీశ్రీశ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో “పెబ్బేరు సాయి భక్తుల ఆద్వర్యంలోనేడు పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్టమాస చతుర్థ గురువారం పురస్కరించుకొని మన సాయిబాబా ఆలయం లో మన ఊరు మన భజన మన సాయిబాబా ఆలయం లో భజన కార్యక్రమం ఉన్నది. కావున ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని భజన,పల్లకిసేవలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులు కాగ‌లరని మనవి

ఇ-పేపర్