వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

May 8, 2026 | వైరల్ వార్తలు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జనం న్యూస్ మే 08-05-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామం గంగారాం సంజీవరెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి శుభా కాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో యస్.గోపాల్,జి. మల్లేశం,చెంగల్ జైపాల్,బి. దిలీప్ తదితరులు పాల్గొన్నా రు

🌐 Select Language:
📰 ePaper