గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సీఐ సుధాకర్ రెడ్డి*

July 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్ ఉప సర్పంచ్ కాల్వల నరేందర్ గ్రామ పాలకవర్గం సభ్యుల సహకారంతో రూపాయలు 25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల కోసం సిఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ సమక్షంలో సీసీ కెమెరాలు డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు ప్రతి గ్రామ పెద్దలు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై పరమేశ్వర్ తెలియజేశారు….

🌐 Select Language:
📰 ePaper