జహీరాబాద్ మీదుగా ప్రయాణించే ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ దారి మరలింపు జహీరాబాద్ ప్రాంత నాయకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోని జహీరాబాద్ ప్రాంతం

June 9, 2026 | తెలంగాణ

*యువకుల్లారా రండి ఈ రాజకీయ నాయకుల తోటి ఏం బి కాదు మన ప్రాంతాన్ని జరుగుతున్న అన్యాయాన్ని మనమే ప్రశ్నిద్దాం*

*మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు*

జనం న్యూస్ 09 -06-2026జహీరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడం ఈ ప్రాంత రాజకీయ నాయకులకు ఇష్టం లేనట్టే వివరిస్తున్నారు పేరుకే స్మార్ట్ సిటీ అభివృద్ధిలో దూరమవు తున్న ప్రాజెక్టులు మరియు బుల్లెట్ ట్రైన్ మరియు ఎయిర్ పోర్టు విషయంలో ఈ ప్రాంత రాజకీయ నాయకులు మనకెందుకులే ఎవరికివారు ఎంతసేపు ఒకరికొకరు విమర్శించుకోవడం తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కృషి చేసింది లేదు నేను మీకందరి కోరేటి ఒక్కటే రాబోయే భవిష్యత్ తరాల కోసం ఈ బుల్లెట్ ట్రైన్ విషయంలో గాని ఎయిర్పోర్ట్ విషయంలో గానీ నిమ్స్ ప్రాజెక్టు విషయంలో గానీ వచ్చే పరిశ్రమలకు వేరేవాళ్లు తీసు కుంటున్నారు కొన్ని ప్రాజెక్టులు గుజరాత్ కు తరలింపు అవుతుంటే కొన్ని ప్రాజెక్టులు వరంగల్ కు సిద్దిపేటకు వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ ప్రాంత రాజకీయ నాయకులకు నేను ప్రశ్నిస్తున్న ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు ఈ ప్రాంతం అభివృద్ధికి మీరు సహకరించక పోతే రాబోయే ఇలాంటి ఎన్నికల్లో అయినా మీరు ఓటు హక్కు అడిగే నైతిక హక్కును కోల్పోతారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి పేరుకే స్మార్ట్ సిటీగా జహీరాబాద్ దేశం నలుమూలల స్మార్ట్ సిటీగ రూపొందుతుందని తెలిసింది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇలాంటి అభివృద్ధి లేదు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఈ ప్రాంతానికి ప్రధాన రహదారుల సౌకర్యం లేదు వచ్చిన పరిశ్రమల్లోలు వెనకకు వెళ్తుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రాబోయే రోజుల్లో మిమ్మల్ని బహిష్కరిస్తారు నిద్రమత్తులో కెళ్ళి లేవండి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ పార్లమెంట్లో జహీరాబాద్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయని ప్రశ్నించకుండా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు కే మాణిక్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీరు మౌనంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు

🌐 Select Language:
📰 ePaper