నాగమ్మ తల్లి 24వ వార్షికోత్సవం కార్యక్రమంలో మల్ల సురేంద్ర
జనం న్యూస్ జూన్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : నేడు అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు మార్కెట్ యార్డు లో నాగమ్మ తల్లి 24 వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర నాగ దేవత ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం భక్తులకు భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు,రాము,నాగేశ్వరావు,మల్ల శ్రీను,గణేష్, తదితరులు పాల్గొన్నారు.