ఫేస్ రికగ్నైజింగ్ చేయకపోతే పాత పింఛన్లు కట్ అవుతాయి.

June 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 12 శుక్రవారం పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు ఎవరికైతే పాత పింఛన్దారులు ఉన్నారు వారు ఈ సోమవారం అనగా జూన్ 15 లోపల వృద్ధులు, వికలాంగదారులు మరియు ఒంటరి మహిళ వితంతు పింఛన్లు వారు మీకు సంబంధిత మున్సిపాలిటీలో మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లి ఫేస్ రికగ్నైజింగ్ చేయించుకోవాలి లేనియెడల మీయొక్క పాత పింఛన్ల ను తెలంగాణ గవర్నమెంట్ అనర్హులు గా నిర్ధారిస్తుంది.

🌐 Select Language:
📰 ePaper