బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 07 2026 ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ కి చెందిన గుర్రంగడ్డ అడ్డాకుల మన్యం నిన్న రాత్రి స్వర్గస్తులైనారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి గారు పరామర్శించి 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంధం సునీల్ కుమార్, గాడిముడి గణేష్, ఉత్తమకుమార్, అడ్డాకుల రాజు, గాడిముడీ రాముడు పాల్గొన్నారు.