సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గుత్తులు సాయి

June 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు క్యాంపు కార్యాలయలో బొంతు నాగ వెంకట సత్యనారాయణకి 30,786 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ( సిఎం రీలీఫ్ ఫండ్ ) చెక్కును అందచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper