బార్ అసోసియేషన్ పేరుతో ఏకపక్ష ప్రకటనలు అంగీకారయోగ్యం కావు

June 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ పేరిట విడుదలైన “నిరవధిక కోర్టుల బహిష్కరణ” ప్రకటన పట్ల మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము బార్ అసోసియేషన్ అనేది ఒక వ్యక్తి లేదా కొందరు పదవిదారుల సంస్థ కాదు. అది సభ్యులందరి ప్రజాస్వామ్య వేదిక సర్వసభ్య సమావేశంలో చట్టబద్ధంగా ఆమోదించని ఏ నిర్ణయాన్నీ “బార్ అసోసియేషన్ తీర్మానం”గా ప్రకటించే అధికారం ఏ ఒక్క పదవిదారికీ లేదు సభ్యుల ఆమోదం లేకుండా సమావేశపు తీర్మానం లేకుండా కోర్టుల బహిష్కరణ వంటి కీలక నిర్ణయాన్ని ప్రకటించడం బార్ అసోసియేషన్ సభ్యుల హక్కులను అభిప్రాయాలను పక్కన పెట్టినట్లే అవుతుంది.కోర్టుల బహిష్కరణ వల్ల నష్టపోయేది సామాన్య కక్షిదారులు మహిళలు వృద్ధులు రైతులు మరియు న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు న్యాయవాదుల బాధ్యత న్యాయసేవలను అందించడం వాటికి ఆటంకం కలిగించడం కాదు కాబట్టి బార్ అసోసియేషన్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనకు సంబంధించి చట్టబద్ధమైన సర్వసభ్య తీర్మానం సమావేశపు మినిట్స్ మరియు సభ్యుల ఆమోదం ఉంటే వాటిని బహిరంగంగా వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో ఈ ప్రకటనను గద్వాల బార్ అసోసియేషన్ యొక్క అధికారిక నిర్ణయంగా పరిగణించ రాదని సభ్యులు, కక్షిదారులు మరియు ప్రజలకు తెలియజేస్తున్నాముప్రజాస్వామ్య విధానాలను సభ్యుల అభిప్రాయాలను మరియు న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం ప్రతి పదవిదారుడి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాముగద్వాల బార్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డి బార్ అసోసియేషన్ పేరుతో ఏకపక్ష ప్రకటనలు అంగీకారయోగ్యం కావుగద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ పేరిట విడుదలైన నిరవధిక కోర్టుల బహిష్కరణ ప్రకటన పట్ల మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము బార్ అసోసియేషన్ అనేది ఒక వ్యక్తి లేదా కొందరు పదవిదారుల సంస్థ కాదు. అది సభ్యులందరి ప్రజాస్వామ్య వేదిక. సర్వసభ్య సమావేశంలో చట్టబద్ధంగా ఆమోదించని ఏ నిర్ణయాన్నీ బార్ అసోసియేషన్ తీర్మానం గా ప్రకటించే అధికారం ఏ ఒక్క పదవిదారికీ లేదు సభ్యుల ఆమోదం లేకుండా సమావేశపు తీర్మానం లేకుండా, కోర్టుల బహిష్కరణ వంటి కీలక నిర్ణయాన్ని ప్రకటించడం బార్ అసోసియేషన్ సభ్యుల హక్కులను అభిప్రాయాలను పక్కన పెట్టినట్లే అవుతుంది కోర్టుల బహిష్కరణ వల్ల నష్టపోయేది సామాన్య కక్షిదారులు మహిళలు వృద్ధులు, రైతులు మరియు న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు న్యాయవాదుల బాధ్యత న్యాయసేవలను అందించడం వాటికి ఆటంకం కలిగించడం కాదు కాబట్టి బార్ అసోసియేషన్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనకు సంబంధించి చట్టబద్ధమైన సర్వసభ్య తీర్మానం సమావేశపు మినిట్స్ మరియు సభ్యుల ఆమోదం ఉంటే వాటిని బహిరంగంగా వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో ఈ ప్రకటనను గద్వాల బార్ అసోసియేషన్ యొక్క అధికారిక నిర్ణయంగా పరిగణించరాదని సభ్యులు, కక్షిదారులు మరియు ప్రజలకు తెలియజేస్తున్నాము ప్రజాస్వామ్య విధానాలను సభ్యుల అభిప్రాయాలను మరియు న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం ప్రతి పదవిదారుడి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాముగద్వాల బార్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డి

🌐 Select Language:
📰 ePaper