బాసర ట్రిపుల్ ఐటీకి శాయంపేట విద్యార్థిని బాసని అన్విత ఎంపిక

June 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలకు చెందిన బాసని అన్విత ఆర్ జియుకేటి ఎంపికైనట్లు జెడ్పిహెచ్ బాలికల పాఠశాల ప్రధానోపాh ధ్యాయురాలు శ్రీలత తెలిపారు .ప్రభుత్వ పాఠశా లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన బాసని అన్విత 560 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో మండల కేంద్రంగా మొదటి స్థానం సాధించింది ప్రభుత్వo ప్రకటించిన బాసర త్రిబుల్ ఐటీ ప్రవేశ ఫలితాలలో ఎంపిక కావడం వలన ఉపా ధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper