బీజేపీ నాయకుల పరామర్శ*

August 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్: ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాబిల్డింగ్ వర్కర్స్ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టినేడి రంగసాయి తల్లి స్వర్గస్తులైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు పరామర్శించారు. బీజేపీ గుంటూరు జిల్లా ఇంచార్జి యాళ్ల దొరబాబు, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను, మేకల చంటి తదితరులు చిట్టినేడి రంగసాయి ఇంటికి వెళ్లి పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.

🌐 Select Language:
📰 ePaper