బిచ్చుకుంద బస్టాండ్ ఆవరణలో
–దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు
—గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల సేవించవద్దు
బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజునకామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో దొంగతనాలు జరుగకుండా జాగ్రత్తలుగంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సేవించ వద్దని. మైనర్ డ్రైవింగ్ చేయవద్దని.సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలనిహెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దనికామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం బిచ్చుకుంద సబ్-ఇన్స్పెక్టర్ .G.రాజు సార్ చూచన మేరకుపోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 మాదక ద్రవ్యాల నిర్ములన టోల్ ఫ్రీ నం.1908 ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దనిఅత్యవసర సమయంలో డైల్ 100/122 కాల్ చేయాలని మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది షి టీమ్ నం:8712686094 అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని దొంగ తనాలపై తగు జాగ్రతలు తీసుకువాలని బస్ ఎక్కెటప్పుడు దిగేటప్పుడు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమం చేయనైనది పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి.కానిస్టేబుల్స్..సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈ కార్యక్రమంలో బాన్స్వాడ షి టీమ్ PC.అనిల్ మరియు వివిధ ప్రాంతాలకు వేళ్ళు ప్రయాణికులు పాల్గొన్నారు ధన్యవాదములు