ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరం : తట్టు నారాయణ (టిఎన్ ఆర్ )

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 15-06-026 ; జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ మండలంలోని మంచన ఆనందం తండ్రి అడివయ్య. గ్రా . రాయిపల్లి ( డి 36000/- )2⁠ జి ప్రవీణ్ కుమార్ తండ్రి చెంద్రప్ప గ్రా . బూర్ధి పాడ్ 25000/- 3⁠ జి మాణెమ్మభర్త తుకారాం గ్రా . సత్వార్ 37500/- ⁠ రాథోడ్ ప్రశాంత్. తండ్రి ప్రభు గ్రా . మధులై తాండ 57000/- లకు చెందిన నాలుగు చెక్కులకు గాను మొత్తం 155500 /-లక్ష యాభై వేయిల రూపాయల ఐదు వందల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయా గ్రామాలకు వెళ్లి స్వయంగా అందజేశారు* కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు మచ్చేందర్ హోతి బి ,గోవర్ధన్ రెడ్డి రాయిపల్లి డి , రాజు సత్వార్ , సర్పంచ్ ప్రతినిధులు శ్రీనివాస్ బూచి నెల్లి , అరుణ్ కుమార్ కొత్తూరు బి ,మాజీ సర్పంచులు , చిన్నా రెడ్డి, విజయ్ , కరుణ్ రాజ్ ,గ్రామాలా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ,సహీద్ ,పెంటా రెడ్డి ,పుండ్లిక్ ఉప సర్పంచ్ స్వామి దాస్ నాయకులు చెంగల్ రాజ శేఖర్ శ్రీకాంత్ , అమర్ నాథ్ రెడ్డి , బల్వంత్ రవి , మహేందర్ , ప్రశాంత్ ,రఘు ,పవన్ రాథోడ్ తదితరులు ఈ సదర్బంగా తట్టు నారాయణ మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి మెరుగైన వైద్యం చేయించుకొని ఆసుపత్రి బిల్లులతో స్థానిక శాసన సుభ్యులు కొనింటి మాణిక్ రావు సంప్రదించిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు చేయించిన చెక్కులను లబ్ధిదారుల గ్రామాలకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్యెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు

    🌐 Select Language:
    📰 ePaper