మూత పడిన పాటశాల పున ప్రారంభం

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి :విద్యార్థులకు స్టడీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి డి ఇ వో రాజేందర్ గారు ఏం ఈ ఓ రాజు సర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపెల్లి మండలంలోని రామ గుండాలపల్లి గ్రామంలో పాఠశాల మూత పడింది ఈ విద్యా సంవత్సరం మళ్లీ పాటశాల ను పునః ప్రారంభించారు ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ పైరు కు పచ్చదనం ఎంత ముఖ్యమో గ్రామానికి పాఠశాల అంతే ముఖ్యం అన్నారు ఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి పాల్గొని పిల్లలకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు అలాగే ఈ పాటశాల పున ప్రారంభం గురించి చొరవ తీసుకున్న యువకులు జూపాక మహేష్ గ్రామ సర్పంచ్ ఏడెల్లీ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సభ్యులు గ్రామ అంగన్వాడీ టీచరు సుమలత గారు అలాగే వితౌట్ సాలరీ తో గ్రామం కోసం టీచరు గా ముందుకొచ్చిన బి ఇ డి గ్రాడ్యుయేట్ ముడుతనపెల్లి రాకేష్ గ్రామ పెద్దలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు అందరూ హర్షం వ్యక్తం చేశారు

🌐 Select Language:
📰 ePaper