కనకరాజు ను బండి శ్రీనివాసు ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అభినందించారు

May 26, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ 26 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఈ నెల 23,24 వ తేదీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పండిత్ దిన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రశిక్షణ ఏర్పాట్లలో సహకరించిన వారిని కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోనెమడతల కనక రాజు , బండి శ్రీనివాస్, అంబాజీపేట మండల సెక్రటరీ రాగిరెడ్డి సాయిరాం , గోనెమడతల రాజు తదితరులను అభినందించారు

🌐 Select Language:
📰 ePaper