తెలంగాణ

భవానీ మాత (గోందాళo)పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం

భవానీ మాత (గోందాళo)పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 27-10-2026 రోజు రాత్రి కోహీర్ మండలం గోటిగార్ పల్లి గ్రామంలో పార్టీ నాయకులు యం.మల్లేశం సోదరుడు యం వెంకట్ నివాసంలో జరిగిన శ్రీ భవాని మాత (గోందళం)పూజా కార్య క్రమంలో ఎస్సి కార్పొ రేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు పాల్గోన్నారు,కార్యక్ర మంలో నాయకులు వై.తరుణ్, సర్పంచ్ శికారి తుకప్ప,చెంగల్ జైపాల్,యం.డి.సలీమ్,శికారి వెంకట్, మల్లి కార్జున్,ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్