దామెర గ్రామంలో వడదెబ్బతో రైతు కడారి ఎల్లయ్య మృతి.

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 27 మే 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )మంగళవారం రోజు వ్యవసాయ బావి వద్ద పనులు పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్న కొద్దీ సేపటికి వాంతులు అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు తెల్లవారు ఉదయం ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధం కాగా బుధవారం ఉదయం వాంతులు చేసుకుని నోట్లోంచి నురుగు వచ్చి స్పృహ కోల్పోయాడు ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

🌐 Select Language:
📰 ePaper