అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెయ్యేరు గున్నేపల్లి రామాలయం ఆలయ ప్రాంగణంలో యోగా శిక్షణ కార్యక్రమం

June 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెయ్యేరు గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో యోగా గురు వు వెంకటాచార్య ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; మన శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే భారతీయ సం స్కృతికి చెందిన అమూల్యమైన వారసత్వం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ గొప్ప బహుమతి నేడు కోట్లాది మందికి ఆరోగ్యకరమైన జీవన విధానంగా మారింది. అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ముమ్మిడివరం మార్కెటింగ్ చైర్మన్ గొలకోటి దొరబాబు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం ప్రస్తుత మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి కామిశెట్టి శ్రీను పంచాయతీ సెక్రెటరీ రాజబాబు స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాబురావు సచివాలయ సిబ్బంది హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper