

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలో ఎక్ష్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 500 లీటర్ల చెక్కర పానకాన్ని ద్వసం చేశారు గుగులోతు విజయ జర్పుల జ్యోతి బానోత్ మమత లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు ఈ దాడులలో ఎస్సై జ్యోతి పద్మ శిరీష సిబ్బంది చారి రవీందర్ విజయ్ సురేష్ వెంకన్న రాజయ్య వరుణ్ శ్రీనాథ్ పాల్గొన్నారు….