నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి
జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్లో జరిగిన తనుశ్రీ – రేవంత్ కుమార్ వివాహ మహోత్సవానికి హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిదర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయరాకుల మొగిలి , పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు , జిల్లా నాయకులు కానుగుల నాగరాజు , వనము దేవరాజు , బాసాని విద్యాసాగర్ , కోమటి రాజశేఖర్ , కడారి చంద్రమౌళి సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…..