నవ ధాన్యాలను పెళటైజెషన్ పద్ధతిలో చేయాలి

June 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా నందలూరు మండలంలో రైతులకు నవధాన్యాలు పెళటైజెషన్ పద్ధతిలో చేసుకుని విత్తుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా ఎండ తీవ్రతను తట్టుకొని పండే పంటలు కంది ఆముదం గోరుచిక్కుడు అనప వేసుకోవాలని అలాగే జీవన వైద్య పంటలు వేసుకోవాలని తెలియజేశారు ప్రతి ఒక్క విత్తనం పెల టైజేషన్ చేయాలని ఇలా చేసిన విత్తనాలు ఆరు నెలల కాలం నిలువ ఉంటాయని తెలియజేశారు ఇవి మన కరువును నివారించే పంటలు వేయడం వల్ల భూమి 365 రోజులు కప్పి ఉంచబడుతుందని తెలియజేశారు ఇప్పుడున్న అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి కాబట్టి విత్తనా గుళికలు తయారు చేసుకుని భూమిలో లయన్ షోయింగ్ పద్ధతిలో వేసుకుంటే వచ్చే ఖరీఫ్ లో లయన్ షోయింగ్ మధ్యలో ప్రధాన పంట వేసుకోవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుష్ప DMMT ప్రసాద్ T-ICRP మరియు రైతులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper