సాంస్కృతిక రంగ సదస్సు కు కోడూరు సుమన శ్రీ ఆహ్వానం

July 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరుకడప జిల్లా. 08-07-26విజయవాడ లో జూలై 11,12తేదీలలో ఘనంగ జరగబోతున్న తెలుగు రచయిత్రుల మహాసభలలో మన జిల్లాకు చెందిన రచయిత్రి, కూచిపూడి నర్తకి డా.కోడూరు సుమనశ్రీ కి సాంస్కృతిక రంగ ప్రతినిధుల సభకు ఆత్మీయ అతిధి గా పాల్గొనవలసినదిగా నిర్వాహకులు డా.జివి పూర్ణచంద్, గుత్తి కొండ సుబ్బారావు తదితరపెద్దల నుంచి ఆహ్వానం అందిందని ఒక ప్రకటన లో తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper