ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పరిశుభ్రత–పచ్చదనం కార్యక్రమం

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ; 14 జూలై మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పరిశుభ్రత–పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థినులు కళాశాల ఆవరణ, క్రీడా మైదానం, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి హిమబిందు సమాజ సేవ ప్రాముఖ్యతను వివరించగా, కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమo అధికారి శనిగారపు శ్రీనివాస్ , అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper