

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట నుండి పరకాలకు వెళ్లే రహదారిపై వాహనాలకు సరైన. పత్రాలు కలిగి ఉండాలని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు మాందారిపేట స్టేజి వద్ద ఆదివారం నాడు ఎస్సై తనిఖీ చేశారు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దని వాహనాలకు సూచించారు గూడ్స్ వాహనాలలో కూలీలు తీసుకుని వెళ్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనానికి జరినామా విధించబడుతుందని వెల్లడించారు ఈ తనిఖిలో ఏ ఎస్సై మామిడాల కుమారస్వామి కానిస్టేబులు నరేష్ నవీన్ ఉన్నారు….