వివాహ శుభ కార్యం లో పాల్గొన్న జనసేన నేత :-యల్లటూరు శ్రీనివాస రాజు

May 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 15-05-26 కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం నంద లూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి వెంకటరమణ కుమా రుడు అదే గ్రామానికి చెందిన తోట శ్రీనివాసులు కుమార్తె వివాహము సాయి బాబా గుడి దగ్గర ఉన్న లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యంలో రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని వధూ వరులను ఆశీర్వ దించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామ రాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మరియు ప్రజా ప్రతి నిధులు,రాజకీయ నాయ కులు ,వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper