మధ్యాహ్న భోజనానికి సహకరిస్తున్న డీలర్లు టీచర్లు
జనం న్యూస్ ఆగస్టు 31 శాయంపేట మండలం శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మధ్యాహ్నం భోజనం పేరు పెట్టి పిల్లలకు వచ్చిన రైసు పెడుతున్న రాధమ్మ హోటల్ దీనికి తోడు డీలర్లు ఎంఈఓ సిఆర్పి అశోక్ వీళ్లంతా కలిసి చేస్తున్న నాటకం పట్టించుకోని అధికారులు పేరుకు పెద్దది కనిపెట్టేది పిల్లలకు వచ్చిన రైస్ పట్టించుకోని అధికారులు దీని వెంబడి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందర్నీ కోరడమైనది ప్రతి ఒక్కరూ పెట్టే దాని గురించి సంబరపడుతున్నాను పెట్టే రైసు గవర్నమెంట్ 100 రూపాయలకే రైసు 120 కే రైసు అని జనాలను మోసం చేస్తున్న కోటలు పట్టించుకునే అధికారులు దీనికి సాయంగా సి ఆర్ పి టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయిలు సహకారం ఉన్నది వెంబడే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పిల్లలకు వచ్చిన రైస్ తో హోటల్ పట్టించుకుని అధికారులు మిగిలిన కూరతో సాంబార్ ఇష్టంగా నడుస్తున్న మధ్యాహ్నం భోజనం.. పేరు ఒకడిది వండి పెట్టేది ఒకరు పట్టించుకునే అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం