కన్యక చెరువును పరిశీలించిన సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన

September 11, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 11. నందలూరు మండలం లోని కన్యక చెరువును శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన పరిశీలించారు.వినాయక చవితిసందర్భంగాచెరువు లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు,చర్యలు తీసుకో వాలని ఆమెసూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో కేఆర్ఎం ప్రసాద్, మండల తాసిల్దార్ ఎం సుజాత ఒంటిమిట్ట సిఐ వెంకటేశ్వర్లు నందలూరు ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,

🌐 Select Language:
📰 ePaper