వైరల్ వార్తలు

నెమ్మదిగా వెళ్ళండి ప్రాణాలు కాపాడుకోండి.

నెమ్మదిగా వెళ్ళండి ప్రాణాలు కాపాడుకోండి.

జనం న్యూస్ 12 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా భరత్ మాల హైవే పై వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక రాయచూరు నుండి కర్నూలు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక గతంలో చాలా ప్రాంతాలలో గ్రామాల దగ్గర దిగడానికి లింక్ రోడ్లు ఉండేటివి ఆ లింకు రోడ్లన్నీ ఇప్పుడు మూతపడి ఉన్నదికావున భరత్ మాలా హైవేపై వెళ్లే ప్రయాణికులు గమనించగలరు రాయచూర్ నుండి కర్నూలు వరకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక 1.పప్పన్ దొడ్డి . దగ్గరున్న లింక్ రోడ్డు.క్లోజ్.2.కుచినెర్ల లింక్ రోడ్డు క్లోజ్.3.ఆరగిద్ద లింకు రోడ్డు క్లోజ్.4.రాజోలి లింక్ రోడ్డు క్లోజ్.బ్రిడ్జిలు రిపేరున్న ప్రాంతాలు 1.వెంకటాపురం. 2.ఎదురూరు..3.సుంకేసుల రోడ్డు. 4.నాగలా పురం రోడ్డు.5.కోడుమూరు రోడ్. భరత్ మాల హైవేపై ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండండి గతంలో రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా మనం చూసాం రాత్రి ప్రాంతాలలో ప్రయాణించే ప్రయాణికులుబ్రిడ్జిలు రిపేర్ లో ఉన్న ప్రాంతాలలో రాత్రిపూట. పెద్ద దిమ్మెలు రోడ్డుకు అడ్డంగా పెడు తున్నారు. నైట్ ప్రయాణించే వారు అప్రమంతంగా ప్రయాణం చేయవలసిందిగా తెలియపరుచుకున్నాం.నెమ్మదిగా వెళ్లండి మీ కుటుంబానికి అండగా నిలవండి

ఇ-పేపర్