
జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జ్ తేదీ17/092026 *జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు