ఆంధ్రప్రదేశ్

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భూపాల్ పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భూపాల్ పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 24 . మన మీనాజీపేట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిలుగు తిరుపతి గారి మామ కమ రాజలింగు గోదావరిఖని వాస్తవ్యులు ఈరోజు వారి సంవత్సరికము జరుపుతున్నారు కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూము భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు గంట్ల దేవేందర్ రెడ్డి మీనాజీపేట మాజీ సర్పంచ్ ఒలాపు శంకర్ పటేల్ సభ్యులు తిప్పని సురేష్ గ్రామ శాఖ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ ఉపాధ్యక్షుడు పింగిలి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతుకూరి రవి కొవ్వూరు తిరుపతి బండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్