ఆంధ్రప్రదేశ్

క్షేత్ర స్థాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో సీఐ రవికుమార్ ఎస్సై రాజు కు ఘన సన్మానం

క్షేత్ర స్థాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో సీఐ రవికుమార్ ఎస్సై రాజు కు ఘన సన్మానం

బిచ్కుంద సెప్టెంబర్ 24 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపాలిటీలో క్షేత్ర సాయి గణేష్ మండలిలో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా గురువారం నాడు మహా అన్నదానం, కార్యక్రమాన్ని చేపట్టారు.ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజ కార్యక్రమానికి బిచ్కుంద సీఐ రవికుమార్ ఎస్సై రాజు, పూజలో పాల్గొన్నారు అనంతరం సిఐకి ఎస్ఐ కి క్షేత్రస్థాయి గణేష్ మండలి వారు మరియు అయ్యప్ప శీను సెట్ శాలువతో సత్కరించారు . బిచ్కుంద పట్టణంలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని,అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో బండప్ప సిల్వర్ మార్కెట్ శివ మరియు క్షేత్రస్థాయి గణేష్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్