ఆంధ్రప్రదేశ్

దయచేసి రైతులు పత్తిని తొందరపడి అమ్మవద్దు.

దయచేసి రైతులు పత్తిని తొందరపడి అమ్మవద్దు.

జనం న్యూస్ 01 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు తెలియజేయడమేమనగా పత్తిని క్వింటాలును 20వేల రూపాయలకు కొనుగోలు చేయాలి ప్రభుత్వమైనా సరే ప్రైవేట్ వాళ్ళు ఐనా సరే దయచేసి రైతులు తొందరపడి పత్తిని అమ్ముద్దండి ఎందుకంటే ప్రభుత్వము రైతన్నని చెత్తకుప్పలో చేసినటువంటి మనిషిని చేసింది ఇప్పుడున్న ప్రభుత్వము దయచేసి ప్రజలు రైతులు దీని గమనించండి పత్తి ఇంకొక్క రెండు నెలలు పోతే ఒక కింట 20 వేలు పోతుంది దయచేసి రైతులు నష్టపోవద్దండి ఉన్నదాంట్లో కొంచెం అయినా ఓపికతో ఉంచుకొనండి వర్షం లేక నీళ్లు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు అయినా ప్రభుత్వం కంటికి కేంద్రం కంటికి రైతు అనే వ్యక్తి చీడుపురుగులాగా తీర్చి చూస్తుంది రైతునే రాష్ట్రానికి రారాజు గుర్తించిన ప్రభుత్వము ఈరోజు రైతుని ఒక చీడు పురుగును చూసినట్టు చేసి ఉంది దయచేసి రైతులు గమనించగలరు కొంచెం ఓపిక పట్టుకోండి పంట ఎక్కువ పండినప్పుడు కొనేవాళ్లు లేరయ్యా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన ధరలో సగానికి సగం మన పంటను కొంటారు మరి ఈ సంవత్సరం అసలు పంటనే పండలేదు మరి పండిన కొద్దిపాటి ప్రతి పంట నైన ప్రభుత్వం ప్రకటించిన ధరకు డబల్ రెట్టింపుకు కొనాలి పత్తిని మినిమం 18 వేల రూపాయల నుండి 20వేల వరకు కొనుగోలు చేయాలి ఒక కామ్రేడ్ రంగన్న ఎలుకూరు రైతుగా,రైతుల తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి కేంద్రము ప్రజలను రైతుని రారాజు చేసి రైతుల్ని ఆదుకోమని వేడుకుంటున్నాము జర్నలిస్టులను ఈ రోజు ప్రభుత్వం రైతులు ఏకభవిస్తూ రైతులని గమనించగలరు రైతుని కాపాడుకోగలరు ఈరోజు రైతు లేకపోతే నోటిలోకి 5 ఏళ్లు పోయేటివే కాదు దయచేసి రైతుని రైతులాగా గమనిద్దాం రారాజు కాకపోయినా పర్వాలేదు కానీ రైతు భూమమ్మీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము రైతుని గమనించి రైతుని రైతుగా బ్రతకనిద్దాము రైతు లేకపోతే ఎవత్తు ప్రపంచంలో ఐదేళ్లు నోట్లోకి పోవు అందుకే రైతుని రైతుగానే గుర్తించి రైతుకు ఆసరై రైతన్నని నమ్ముకున్న ప్రజలకు ప్రభుత్వం ఆదుకోమని వినతి పత్రం అందజేస్తున్నాం జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్.

ఇ-పేపర్