తెలంగాణ

మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్ లో ‘శ్రీ భవాని బోటిక్ & ఫ్యాషన్స్’ ఘనంగా ప్రారంభించారు.

మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్ లో ‘శ్రీ భవాని బోటిక్ & ఫ్యాషన్స్’ ఘనంగా ప్రారంభించారు.

మహిళల ఫ్యాషన్‌కు సరికొత్త చిరునామా.. దసరా, దీపావళి సందర్భంగా 10% ప్రత్యేక డిస్కౌంట్

జనం న్యూస్: అక్టోబర్ 1, రంగారెడ్డి జిల్లా: మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్‌లో మహిళల ఫ్యాషన్ అవసరాలను తీర్చే ‘శ్రీ భవాని బోటిక్ & ఫ్యాషన్స్’ నూతన షోరూమ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది ప్రొప్రైటర్ కవిత రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ బోటిక్‌లో సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా డ్రెస్‌లు, కుర్తీలు, లెహంగాలు, బ్లౌజ్‌లు తదితర విభిన్న రకాల దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కస్టమర్లకు 10 శాతం ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, ఆకర్షణీయమైన కలెక్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్, 5/20 బహార్, క్లబ్‌హౌస్ పక్కన బోటిక్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళ్యాణి, గృహలక్ష్మి, అనూష, పూజ, దాక్షిణ్య, సింధు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు ఫ్యాషన్ ప్రియులు, మహిళలు బోటిక్‌ను సందర్శించి నూతన కలెక్షన్‌ను వీక్షించాలని నిర్వాహకులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్: 9490273169

ఇ-పేపర్