అభిమానానికి వయస్సుతోపనిలేదు. అది గుండెల్లో ఉండే తరగని నిధి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం లోఅభిమానానికి వయస్సుతో పనిలేదు. అది గుండెల్లో ఉండే తరగని నిధి! మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని, నా సోదర సమానులు పుత్తా నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అద్భుతమైన క్షణాలు.ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ యూత్ వైస్ ప్రెసిడెంట్ దేవగిరి సుబ్బనర్సయ్య,జనసేన నాయ కులు కొట్టే శ్రీహరి,బిల్డర్ రేనంగి నరసయ్య,ప్రిటింగ్ ప్రెస్ శివ, రైటర్ సురేంద్ర,SS ట్రావెల్స్ షపివుల్లా,ఎక్స్ ఆర్మీ రవింద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.