ఎస్ ఐ ఆర్ గడువు తేదీ పొడిగించిన ఎన్నికల సంఘం

July 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 15 జూలై తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఐ ఆర్ సంబంధించి ఓటర్లను మరింతగా అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసిన నోటీసు ద్వారా మరింతగా ప్రజలకు సమయం దొరుకుతుంది కాబట్టి ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు బిఎల్లో మ్యాపింగ్ విషయంలో గానీ ఫామ్స్ సబ్మిట్ చేసి బి ఎల్ ఓ అందించి ఆన్లైన్లో చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఇద్దరు రాష్ట్రాల నుండి బతకడానికి వచ్చిన తెలంగాణలో అనేక సంవత్సరాల నుండి స్థిరపడి ఉన్న ఓటర్లకు బిఎల్లో మ్యాపింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి ఎస్ ఐ ఆర్ ఫామ్ అంటే రాబోయే భవిష్యత్ తరాలకు బంగారు బాట ఒక్కసారి మిస్ అయితే మీకు అనేక విధాలుగా నష్టం చేకూరుతుంది మనదేశంలో ఎక్కడో ఒకచోట 2002 లో ఓటర్ లిస్టు లో తన ఓటరు నమోదు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఉన్న బియ్యల్లోకు రాము నమోదు చేయాలి అప్పుడే నీకు ఎంక్వైరీ చేసే అవకాశం ఇస్తారు ఓటర్ మహాశయులారా ఎస్ఐఆర్ ని ఈజీగా తీసుకోకండి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు తేదీ వచ్చే నెల మూడో తేదీ వరకు పెంచడం జరిగింది దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోరడం జరిగింది

🌐 Select Language:
📰 ePaper